కరోనా నియంత్రణకు నిత్య వైద్య పరీక్షలే మేలు: సోనియా
కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి కొత్త ప్రతిపాదనలు చేశారు. కరోనాపై పోరులో నిత్యం వైద్య పరీక్షలు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు. వైద్యులు, మెడికల్ సిబ్బందికి రక్షణ ఎంతో అవసరమన్న సోనియా..వారికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, ఎన్-95 మాస్కులు అందజేయాల్సి వుందని తెలిప…